Manasu Maree

Song

Manasu Maree

Lyrics

మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళా వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే నీదే ఈ లీలా అంతగా కవ్విస్తావేం గిల్లి అందుకే బంధించేయ్యి నన్నల్లి కిలాడి కోమలి గులెబా కావలి సుఖాల జావళి వినాలి కౌగిలి మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళా వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే నీదే ఈ లీలా ఓ అడుగులో అడుగువై ఇలా రా నాతో నిత్యం వరాననా హా బతుకులో బతుకునై నివేదిస్తా నా సర్వం జహాపనా పూల నావ గాలితోవ హైలో హైలీసూ చేరనీవా చేయనీవా సేవలేవేవోఓ మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళా వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే నీదే ఈ లీలా మనసులో అలాలయే రహస్యాలేవో చెప్పే క్షణం ఇది మనువుతో మొదలాయె మరో జన్మాన్నాయి పుట్టే వరమిది నీలో ఉంచా నా ప్రాణాన్ని చూసి పోల్చుకో నాలో పెంచ నీ కలలన్ని ఊగని ఊయళ్లు మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళా వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే నీదే ఈ లీలా అంతగా కవ్విస్తావేం గిల్లి అందుకే బంధించేయ్ నన్నల్లి కిలాడి కోమలి గులెబా కావలి సుఖాల జావళి వినాలి కౌగిలీయి

Lyrics provided by LRCLIB.

Popular by Amit Trivedi