Neethone

Song

Neethone

Chinmayi · Neethone · 2025 · 5:36

Lyrics

పల్లవి:నీతోనే నీతోనే వుండాలనిపిస్తోందీనూరేళ్ళు నీ కంటిపాపలాఈ మాటే ఇంకోసారందామనిపిస్తోందీవింటావా ఓ చంటిపాపలానా అడుగైనా నీతోనే.. పరుగైనా నీతోనే నా ఊపిరి నువ్వే అంటానే నా కలలన్నీ నీతోనే.. కథలన్నీ నీతోనేకడదాకా కలిసి ఉంటానే ఒకటా రెండా మూడాఎన్నో ఎన్నో ఊహల్లోనానన్నే అందంగా ఊగిస్తున్నావేఒకటా రెండా మూడాలెక్కేలేనీ రంగుల్లోనామనసంతా ముంచేస్తున్నావేచరణం: 1He:నీ చూపుల్తో ఈ చీకటంతా వెలిగించావేసూర్యుడితో అవసరమే లేనంతగానీ నీవ్వుల్తో పగలేమో వెన్నెల కురిపించావేజాబిల్లే కుళ్ళుకు చచ్చేటంతగాShe:మాటలతోటే నన్నూ మాయే చేస్తావేకనులే కలిపేసీ కొంటె కలలు తెస్తావులేపిచ్చనిపించే ప్రేమలో మత్తు..నాలోకూడా నింపేశావే..ఈ ఈ ఈ క్షణమేచరణం: 2He:ఒకటౌదామా మనలాంటి ఇంకో జత లేదంటూవిడదీద్దామన్నా విడిపోనంతగాకలిసుందామా మన లోకమేదో మనదేనంటూమనమధ్యకి ఎవరూ రాలేనంతగాShe:నువ్వే చెప్పినవన్నీ నా మనసే వింటోందీకనుకే నీ వెనకే కొత్త పరుగు తీస్తున్నదీఇద్దరి ఊపిరి ఒక్కటయ్యాకఇంతకు మించిన వరమేముందీహాహాహా బాగుందీ

Lyrics provided by LRCLIB.

Popular by Chinmayi