
Lyrics
షాలిబండ బంపులు దండేద్దుమా శానా శానా లారీల మంటెద్దుమా
కల్లుసక నిండారా పోసేద్దుమా పండగేలా పొట్టేళ్ల విందుద్దుమా
గోలుకొండ బోనాల దారెద్దుమా శివశక్తి సిగాల ఊగేద్దుమా
ఊరునిండా దండోరా మొగిద్దుమా ఊర నాటు ఊపేదో రప్పిద్దుమా
ఇది గాడ్ మోడ్ కోసేటి సప్పుల్లే
గళ్ళుమంటూ గిల్లుమంటూ భళ్ళుమంటూ ఘోళ్ళుమంటూ
రాహు కేతు రాస్తాలో రావోద్దె
గిల్లిగిల్లి తల్లడిల్లి ఒక్కడొస్తే సావు మల్లి!
ముందొచ్చేది శబ్దాలే సింగం వచ్చు వెనకాలే
పంజా గొట్టి పోద్ది గురువా
ఇక అడ్డం వస్తే కుందేళ్లే తోకడిస్తే నక్కల్లే
పంటి గాటు పాట విన్నావా
ఇది గాడ్ మోడ్ కోసేటి సప్పుల్లే
గళ్ళుమంటూ గిల్లుమంటూ భళ్ళుమంటూ ఘోళ్ళుమంటూ
రాహు కేతు రాస్తాలో రావోద్దె
గిల్లిగిల్లి తల్లడిల్లి ఒక్కడొస్తే సావు మల్లి!
సురసుర కత్తి వేటులా కండ్లు చూడరా
తొడగొట్టేనంటే వేటరా అమ్మ తోడురా
తొడుక్కొట్టి నెత్తి వేటరా అమ్మదుడురా!
పరపర పట్టి చీల్చగా పరవశమా
ఎరుపు రంగుల నెత్తురు పూసినా చందనమా!
వీరభద్ర సామి నవ్విందే తాకి భూమి
వీరభద్ర సామి నీ చూపే మాకు హామీ
వీరభద్ర సామి నవ్విందే తాకి భూమి
వీరభద్ర సామి మా పాపం కడగవేమీ
వీరభద్ర సామి వీరభద్ర సామి
నీ చూపే మాకు హామీ
మా పాపం కడగవేమీ
వీరభద్ర సామి వీరభద్ర సామి
వీరభద్ర సామి వీరభద్ర సామి!
మదమెక్కిన వాడు బలి బొక్కలు మొత్తం పొడి పొడి
ఒక్కడన్న పక్కకున్నా నరుకుతుంటే నరకమన్న!
బరిని కాస్త దాటినా కొరికి మరి చంపునా
కొబ్బరి మట్ట విరిచినట్టు తెల్లారి పొంగానే దినం బెట్టు!
వేటగాళ్ళం ఆటగాళ్ళం
వేట అన్నది ఆట ఇక్కడ రెండు కన్నా తప్పులు ఉన్నా
వేటగాళ్ళం ఆటగాళ్ళం
వేట అన్నది ఆట ఇక్కడ కొట్టుకుంటా పోత వచ్చి దడ!
ఇది గాడ్ మోడ్ కోసేటి సప్పుల్లే
గళ్ళుమంటూ గిల్లుమంటూ భళ్ళుమంటూ ఘోళ్ళుమంటూ
రాహు కేతు రాస్తాలో రావోద్దె
గిల్లిగిల్లి తల్లడిల్లి ఒక్కడొస్తే సావు మల్లి!
షాలిబండ బంపులు దండేద్దుమా శానా శానా లారీల మంటెద్దుమా
కల్లుసక నిండారా పోసేద్దుమా పండగేలా పొట్టేళ్ల విందుద్దుమా
గోలుకొండ బోనాల దారెద్దుమా శివశక్తి సిగాల ఊగేద్దుమా
ఊరునిండా దండోరా మొగిద్దుమా ఊర నాటు ఊపేదో రప్పిద్దుమా
ఇది గాడ్ మోడ్ కోసేటి సప్పుల్లే
గళ్ళుమంటూ గిల్లుమంటూ భళ్ళుమంటూ ఘోళ్ళుమంటూ
రాహు కేతు రాస్తాలో రావోద్దె
గిల్లిగిల్లి తల్లడిల్లి ఒక్కడొస్తే సావు మల్లి!
ఇది గాడ్ మోడ్ కోసేటి సప్పుల్లే
గళ్ళుమంటూ గిల్లుమంటూ భళ్ళుమంటూ ఘోళ్ళుమంటూ
రాహు కేతు రాస్తాలో రావోద్దె
గిల్లిగిల్లి తల్లడిల్లి ఒక్కడొస్తే సావు మల్లి!
Lyrics provided by LRCLIB.
Popular by Sai Abhyankkar
#TitleAlbum
![Veezha Veera (From "OM Chapter 1: Udhiram - The Blood Wood") [Tamil]](https://cdn-images.dzcdn.net/images/cover/392786d84e03e3925d21475197219258/56x56-000000-80-0-0.jpg)
3:56
4:19
2:56
4:12
3:30
3:31
4:00

![FA FA FA (From "OM Chapter 1: Udhiram - The Blood Wood") [Tamil]](https://cdn-images.dzcdn.net/images/cover/7fe6ee684434e32bed7097abdc231a70/56x56-000000-80-0-0.jpg)

![Alaakaa Loova (From "OM Chapter 1: Udhiram - The Blood Wood") [Tamil]](https://cdn-images.dzcdn.net/images/cover/d021ebbe4bd40040edc72ab05bb0d4b3/56x56-000000-80-0-0.jpg)




![Senjudare (From "OM Chapter 1: Udhiram - The Blood Wood") [Tamil]](https://cdn-images.dzcdn.net/images/cover/cb4454f75c94a7347dc0c17e245eff8c/56x56-000000-80-0-0.jpg)